తూర్పుగోదవరి

మార్టిన్‌ లూధర్‌ విగ్రహావిష్కరణ

రాజమండ్రి : స్థానిక లూధర్‌గిరి ఆవరణంలో క్రైస్తవ మతోద్ధారకుడు డాక్టర్‌ మార్టిన్‌ లూధర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నవంబర్‌ 11వ తేదీన జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా సెన్‌ే బిషప్‌ యేసుదాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎఇఎల్‌సి అధ్యకక్షుడు ఫెడ్రరిక్‌ పరదేశిబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన లూధర్‌ సేవలను కొనియాడారు. ప్రపంచానికి బైబిల్‌ను పరిచయం చేసిన మహనీయుడని తెలిపారు. ప్రేమ్‌కుమార్‌, కిశోర్‌బాబు, పాల్‌ ప్రభాకర్‌, కృపావరం తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు