హైదరాబాద్

కిస్మ్రస్‌ కానుకగా...

హైద్రాబాద్‌ : యేసుక్రీస్తు జీవితకధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తొలి కిరణం.' ప్రభువు పాత్రలో పిడి రాజు నించారు. జె.జాన్‌బాబు దర్శకత్వంలో ి.సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 23న విడుదల కానుంది. దర్శకుడు మ్లాడుతూ - 'ఇప్పివరకూ వచ్చిన యేసుక్రీస్తు చిత్రాల్లో ఎవరూ చూపించని అంశాలనూ, కోణాలనూ ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. కీలక సన్నివేశాలను జీసస్‌ ప్టుిన ఇజ్రాయిల్‌లోని జెరూసలెంతో పాటు ఈజిప్టు దేశాల్లో చిత్రీకరించాం. ఆర్‌.పి.ప్నాయక్‌ మంచి పాటలిచ్చారు. క్రైస్తవ సమాజంతో పాటు ఇతర వర్గాల వారి నుంచి కూడా మా చిత్రానికి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. 'కధ మేము అనుకున్న దానికంటె బాగా వచ్చింది. ఆర్‌.పి.సంగీతం హైల్‌ై. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారి చేతులమీదుగా పాటల రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత చెప్పారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు