క్రిష్ణ

స్పందన ప్రేయర్‌ హాల్‌లో జరిగిన 4 విశేషాలు

విజయవాడ : నవంబర్‌ 12వ తేది శనివారం ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు గుణదల స్పందన ప్రేయర్‌ హాల్‌లో సంఘకాపరి, ఫెలోషిప్‌ ప్రెసిడ్‌ెం డా||దేవ దండల గారి 53వ జన్మదినోత్సవం, స్పందన మాసపత్రిక 41వ వార్షికోత్సవం, 3వ మందిర ప్రతిష్టోత్సవ కార్యక్రమం మరియు విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సర్వసభ్య సమావేశంతో కలిపి నాలుగు కార్యక్రమాలు జరిగినవి. ఈ కార్యక్రమాలలో బిషప్‌ రక్షణానందం, బిషప్‌ గంజి యోబు, పాస్టర్‌ పి.కృపారావు, బి.రవికాంత్‌, పి.డి.ప్రకాశరావు, మణిలాల్‌, పలిశ్టెి రవికుమార్‌, బి.రాజు, లూకాపతి (నందిగామ), రత్నం ఫ్రాన్సిస్‌, అబ్రహంలింకన్‌ విం సీనియర్‌ దైవజనులతో పాటు 100 కి పైగా సేవకులు, సేవకురాండ్ల్రు తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్‌ బేరర్స్‌ డా||దేవదండల గారిని, వారి సతీమణిని అనేకమంది బొకేస్‌, గిఫ్ట్స్‌తో గ్రీింగ్స్‌ తెలియజేసి, ఘనంగా సన్మానించారు. వచ్చిన వారందరికీ చక్కి ప్రేమవిందును ఏర్పాటు చేశారు. మెంబర్స్‌కు గిఫ్ట్స్‌ అందించి, యెరూషలేము నుంచి తెచ్చిన ఒలీవ నూనెను బిషప్‌ యోబు అందరికీ ఇచ్చారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు