క్రిష్ణ

క్రైస్తవులపై దాడులను అరిక్టాలి

మైలవరం : క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలని క్రిస్టియన్‌ ర్స్‌ై ప్రొటెక్షన్‌ సొసౖీె వర్కింగ్‌ ప్రెసిడ్‌ెం కె.ప్రభాకరరావు అన్నారు. స్థానిక బైబిల్‌మిషన్‌ చర్చి ఆవరణలో అక్టోబర్‌ 29వ తేదీన జరిగిన సమావేశంలో ప్రభాకర్‌ మ్లాడుతూ దాడులను అరికట్టడంతో పాటు రక్షణ కల్పించాలన్నారు. సిఆర్‌పిఎస్‌ కో ఆర్డినేటర్‌ ఎన్‌.స్వామిదాసు మ్లాడుతూ క్రిస్టియన్‌ కార్పొరేషన్‌కి చైర్మన్లను నియమించాలన్నారు. జీవరత్నం మ్లాడుతూ ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహకారం అందడం లేదని వాపోయారు. పేద పాస్టర్లకు నెలకు రూ.5 వేలు పింఛను ఇప్పించాలని కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు