గుంటూరు

ఆంధ్ర క్రైస్తవ న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌గా సత్యనాధప్రసాద్‌

గుంటూరు : ఆంధ్ర క్రైస్తవ న్యాయ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డా||సత్యనాధ ప్రసాద్‌ను నియమిస్తూ ఆంధ్ర ఇవాంజిలికల్‌ లూధరన్‌ చర్చి ఆధ్యకక్షుడుగా మోడరేటర్‌ బిషప్‌ డాక్టర్‌ ఫెడ్రిక్‌ పరదేశిబాబుకు నవంబర్‌ 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాద్‌ ప్రస్తుతం న్యాయ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఆయన మ్లాడుతూ న్యాయ కళాశాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు