జాతీయం

బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసస్‌

గోవా : గోవా వెళ్లినవారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ చర్చి. సెయ్‌ిం ఫ్రాన్సిస్‌ జేవియర్‌ దేహాన్ని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. 1605లో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వస్తుాంరు. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతోపాటు ఇక్కడి వైస్రాయ్‌ ఆర్చి, ఆసియాలో అతిపెద్ద చర్చిలో ఒకటైన సెయ్‌ిం కేథరీన్‌ చూడదగ్గవి. కేథడ్రల్‌, అవర్‌ లేడి ఆఫ్‌ ఇమ్మాక్యుల్‌ే చర్చి, శాంత దుర్గ టెంపుల్‌, సలీమ్‌ అలీ బర్డ్‌ శాంక్చురీ, గోవా స్ట్‌ే మ్యూజియం, ఫోడ స్టేడియంలు చూడాల్సినవి. భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రదేశాలెన్నో కనిపిస్తాయక్కడ. పనాజీలోని ఫాంటెన్‌హౌస్‌ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తించారు. గోవా జీవనానికి, నిర్మాణాలకు ప్రతిబింబం ఇది. 


 తాజా వీడియోలు 
తాజా వార్తలు