గుంటూరు

ఆశీర్వాదకరంగా జరిగిన క్రైస్తవ సభలు

పోడూరు : క్రీస్తు మార్గంలో పయనించాలని బ్రదర్‌ వై.విజయకుమార్‌ సూచించారు. పెనుమదం మార్క్‌ె వీధిలో మూడు రోజుల పాటు జరిగిన క్రీస్తు సువార్త సభలు ముగింపు సభలో అక్టోబర్‌ 20వ తేది రాత్రి ఆయన మ్లాడారు. క్రైస్తవం అంటే మతం కాదని మార్గమని.. క్రీస్తును నమ్మి విశ్వసించినవారే క్రైస్తవులవుతారన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం బైబిల్‌లో ఉన్నది అనుసరించాలన్నారు. బైబిల్‌ బోధనలను ఆచరించి క్రీస్తు మార్గంలో అందరూ నడవాలన్నారు. బైబిల్‌ను ప్రతీరోజు చదవాలని తెలిపారు. అనంతరం బ్రదర్‌ వై.విజయకుమార్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభలు కన్వీనర్స్‌ పాస్టర్‌ డా||కుసుమ ఆడమ్స్‌, పాస్టర్‌ డి.జాన్సన్‌ రాజు, కంకాల శ్రీనుబాబు, ఎంపిసీ దొరబాబు, కర్రె బాలకృష్ణ, కంజులూరి శ్రీను, జాకోబ్‌, విజయబాబు, నేలపాి మోతీలాల్‌, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు