మెదక్

ఫాదర్‌ డేవిడ్‌రాజుకు సన్మానం

అవనిగడ్డ : స్థానిక పంచాయతీ పరిధిలోని బందలాయిచెరువులో అవనిగడ్డ ఆర్‌సిఎం విచారణ కర్త ఫాదర్‌ డేవిడ్‌రాజుకు దళితవాడ సంఘస్థులు అక్టోబర్‌ 21వ తేది రాత్రి సత్కరించారు. అవనిగడ్డ ఆర్‌సిఎం విచారణ కర్తగా పనిచేస్తూ కంకిపాడుకు బదిలీ అయిన సందర్భంగా ఈ సత్కారం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫాదర్‌ డేవిడ్‌రాజు మ్లాడుతూ గత ఆరేళ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేప్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్‌ విజయరాజు, ఉపదేశకులు డేవిడ్‌, సంఘ పెద్దలు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు