గుంటూరు

క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ సబ్సిడి రుణాల గడువు పెంచండి

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ వెబ్‌స్‌ైలో సబ్సిడీ రుణాల గడువు పెంచాలని చిత్తూరు జిల్లా క్రిస్టియన్‌ సెల్‌, ిడిపి అధ్యకక్షులు వై.ప్రవీణ్‌ కోరారు. అక్టోబర్‌ 24వ తేదీన విజయవాడలో ఆయన నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వెబ్‌స్‌ైలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. ిడిపి క్రిస్టియన్‌ సెల్‌ చేప్టిన కార్యక్రమాల గురించి లోకేష్‌కు వివరించారు. లోకేష్‌ను కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.జాన్‌వెస్లి, కార్యనిర్వహణ కార్యదర్శి డి.త్రిమూర్తులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు