పశ్చిమగోదావరి

దళిత క్రైస్తవ మత్య్సకార సొసౖీె సభ్యులకు న్యాయం చేయాలి

దెందులూరు : దెందులూరు పంచాయతీ పరిధిలోని దళిత క్రైస్తవ మత్య్సకార సొసౖీెలో సభ్యులందరికీ న్యాయం చేయాలని, ఖాళీగా ఉన్న సభ్యుల స్థానంలో కొత్తవారిని అర్హులను నియమించాలని దెందులూరు, అలుగులగూడెం, అప్పారావుపాలెంకు చెందిన పలువురు దళిత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 25వ తేదీన దెందులూరు పేద దళితవాడలో కమిీ సభ్యులు జయరాజు, మేరీరాజు, తంబీతోపాటు పలువురు విలేకరులతో మ్లాడుతూ 300 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువును మత్య్సకార సొసౖీెలో ఉన్నప్పికి దళితులందరికీ న్యాయం చేయడంలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మత్య్సకార సొసౖీెకి చెందిన లావాదేవీలను పరిశీలించి దళితులకు న్యాయం చేయాలని వారు కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు