గుంటూరు

క్రైస్తవుల అభివృద్ధి శూన్యం

తిరుపతి : రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా క్రైస్తవుల అభివృద్ధి మాత్రం శూన్యమని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంిగ్రేటర్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యకక్షులు హానోక్‌, రాష్ట్ర నాయకులు మార్టిన్‌ మండిపడ్డారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో అక్టోబర్‌ 25వ తేదీన క్రైస్తవుల సమావేశం నిర్వహించారు. దీనికి వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మ్లాడారు. రాష్ట్రంలో క్రైస్తవులు లక్షలమంది ఉన్నారని, అయితే ఎటువిం అభివృద్ధికి నోచుకోకుండా అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు