క్రిష్ణ
ఘనముగా జరిగిన విజయవాడ కల్వరి పాస్టర్స్ ఫెలోషిప్
విజయవాడ : అక్టోబర్ 24వ తేది ఉదయం 10 గం||ల నుండి మధ్యాహ్నం 2 గం||ల వరకు కండ్రికలోని కల్వరి యేసయ్య ప్రార్ధన మందిరంలో విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ఫెలోషిప్ ప్రెసిడ్ెం పాస్టర్ మాకం రాజబాబు అధ్యక్షత వహించారు. బ్రదర్ కందుల దేవదానం అనేక అంశములపై అద్భుతమైన వాక్య సందేశమును అందించారు. ఎన్.రెహబాము, రత్నం ఫ్రాన్సిస్, బి.సుజాతలు చక్కి పాటలు పాడారు. ఈ కార్యక్రమములో కత్తి లాజరస్, మరియదాసు, పాస్టర్ ఎన్.క్రిస్టాఫర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికి ప్రేమవిందు ఏర్పాటు చేశారు.
తాజా వీడియోలు
తాజా వార్తలు