పశ్చిమగోదావరి

క్రైస్తవులు, దళితులపై దాడులు నిరోధించాలి

ఏలూరు : దళితులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరిక్టాలని క్రిస్టియన్‌ డెమోక్రిక్‌ మూవ్‌మ్‌ెం జాతీయ అధ్యకక్షుడు పిఎ మెల్కి షెదెక్‌, ప్రధాన కార్యదర్శులు ఎంఎవి వరప్రసాద్‌, పిసిహెచ్‌ బెనర్జి డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌.ఆర్‌.పేటలో అక్టోబర్‌ 18వ తేదీన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. వారు మ్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, క్రైస్తవులకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను పరిరక్షించటంలో ఘోరంగా విఫలమయ్యామన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దళితులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ప్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపై చర్చించి అజెండా రూపొందించేందుకు నవంబర్‌ 17న తాడేపల్లిగూడెంలో రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు