మెదక్

మెదక్‌ చర్చ్‌ బిషప్‌గా సాల్మన్‌రాజు

 మెదక్‌ :  దక్షిణ ఇండియా సంఘం (సిఎస్‌ఐ) మెదక్‌ అధ్యక్ష మండలం (డయాసిస్‌) ఎనిమిదవ బిషప్‌గా నియమితులైన ర్‌ై రెవ.సాల్మన్‌రాజు ప్టాభిషేకం అక్టోబర్‌13వ తేదీన చెన్నైలో ఘనంగా నిర్వహించారు. సినార్డ్‌ ధర్మసభ ద్వారా బిషప్‌గా ఎన్నికైన సాల్మన్‌రాజుకు అక్కడి స్‌ెం జార్జస్‌ చర్చిలో సిఎస్‌ఐ మాడరేటర్‌ ర్‌ై రెవ.డా||దైవాశీర్వాదం ప్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల బిషప్‌ మతగురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్‌ను మెదక్‌ చర్చి కమిీ సభ్యులు సునీల్‌, ప్రాంక్‌ జాన్సన్‌, గంట సంపత్‌, ప్రభాకర్‌, సాంసన్‌ సందీప్‌, బబ్లూ తదితరులు శాలువ, పూలదండలతో ఘనంగా సన్మానించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు