చిత్తూర్

క్రిస్మస తాత వేషధారణలో ఎంపీ

 వినూత్న వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే జిల్లా ఎంపీ శివప్రసాద్ క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం ఉదయం క్రిస్మస్ తాత వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. గాంధీ విగ్రహం వద్ద అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యాంధ్ర పేరున్న చాకెట్లను చిన్నారులకు పంచిపెట్టారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు