పశ్చిమగోదావరి

సువార్త దండయాత్ర

పోలవరం : పోలవరం, రామన్నపాలెం, గర్లగొయ్యి, గుజ్జవరం, బైబిలు మిషను సంఘస్థులు, పెద్దలు, యవ్వనస్థులు కలిసి ఎవ్వరు వెళ్ళలేనటువిం అరణ్యములోనికి ప్రజల మధ్యకు రెండు రోజులు అనగా అక్టోబర్‌ 5,6 తేదీలలో దేవుని యొక్క సువార్త కరపత్రములు పంచి దేవుని గూర్చి వివరించి దేవుని వైపునకు నడిపించినారు. డొంకరాయి, శిలేరు, మోతిగూడెం రహదారి లేని పెద్ద ఘ్‌ారోడ్‌ విం ప్రాంతములలో సువారుగా 42 గ్రామాలలో సువార్త ప్రకించామని బైబిలుమిషను సంఘకాపరి రెవ.డా||పి.జె.సుధాకర్‌ తెలియజేశారు. వారి ఆధ్వర్యములో పోలవరం సంఘపెద్ద చింతల అబ్రహాం, కురుసం భద్రము, జెన్‌కొ.ఎ.ఇ.శ్రీను లు మొదలగు పెద్దల సహకారముతో ఈ కార్యక్రమం జరిగింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు