పశ్చిమగోదావరి

యూత్‌ రివైవల్‌ ఫెస్టివల్‌ మరియు యంగ్‌ పాస్టర్స్‌ కాన్ఫరెన్స్‌

ఐ.పంగిడి : ఎండ్‌ టైమ్స్‌ రివైవల్‌ ప్రేయర్‌ ీమ్‌ ఆధ్వర్యములో అక్టోబర్‌ 4,5,6 తేదీలలో ప్రతిరోజు 8.30 ని||ల నుండి పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో గల యు.సి.యం.క్యాంపస్‌, సియోను కొండనందు యూత్‌ రివైవల్‌ ఫెస్టివల్‌ మరియు యంగ్‌ పాస్టర్స్‌ కాన్ఫరెన్స్‌ ఘనముగా జరిగాయి. ఈ సభలకు ముఖ్య అతిధులుగా బిషప్‌ శుభాకర్‌ శాస్త్రి, రెవ.డా||సంపత్‌ కుమార్‌లు పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగీకులుగా బ్రదర్‌ జేమ్స్‌ ఫిలిప్‌, బ్రదర్‌ సందీప్‌ డానియేల్‌, రెవ.డా||కె.సుధీర్‌ కుమార్‌లు ప్రత్యేకమైన వాక్య సందేశములు అందించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆత్మలను ఉత్తేజపరిచే స్తుతి ఆరాధన, లేఖనబద్ధమైన వాక్య సందేశాలు, సందేశాత్మక స్క్స్‌ి మరెన్నో కార్యక్రమములు అందరిని వాక్య నుండి బలపరిచాయి. ి్వన్‌ స్ట్స్‌ే చైర్మన్‌ పాస్టర్‌ యన్‌.డేనియల్‌రాజు, ఈవ్‌ెం ఛైర్మన్‌ రెవ.బి.పరంజ్యోతి, డిప్యూి చైర్మన్‌ రెవ.యం.హిజ్కియారాజు ఆహ్వానము మేరకు జరిగిన ఈ కార్యక్రమములో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది పాల్గొని దేవుని నామమును మహిమపరిచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు