పశ్చిమగోదావరి

ప్రేమ, శాంతి మార్గంలో నడవాలి

ఏలూరు : ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడుచుకుని దేవుని రెండవ రాకడ కోసం ఎదురుచూడాలని పాస్టర్‌ పి.నోయల్‌ శామ్యూల్‌ పేర్కొన్నారు. ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘంలో అక్టోబర్‌ 5వ తేదీన ఉపవాస ప్రార్ధనా పండుగను ప్రారంభించారు. ఈ ప్రార్ధనలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సామ్యూల్‌ మ్లాడుతూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని, యేసుక్రీస్తు చెప్పిన మాటలను ప్రతీ ఒక్కరూ పాించాలన్నారు. విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలపడే విధంగా బైబిల్‌ వాక్యాన్ని బోధించారు. కార్యక్రమంలో ఐపిసి సెక్రటరీ పి.దావీదు, పాస్టర్‌ జోసెఫ్‌ రాజ్‌కుమార్‌, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు