హైదరాబాద్

రొట్టెముక్కపై రక్తపు మరకలు

- వింతను చూసేందుకు తరలివచ్చిన క్రైస్తవులు

అడ్డగుట్ట :
సికింద్రాబాద్‌ సెయ్‌ిం ఫ్రాన్సిస్‌ స్కూలులోని చర్చిలో వింత చోటు చేసుకుంది. రొట్టెముక్కపై ఏసుప్రభువు రక్తపు మరకలు ఉన్నాయంటూ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చారు. స్కూలు ఆవరణలో ఉన్న చర్చిలో ప్రతి ఏా గాంధీ జయంతిన 'జాతీయ ఇంటర్‌సరీ డే' దేశవ్యాప్తంగా జరుపుకుాంరు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 2వ తేదీన చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. షీల్డ్‌లో రొట్టెముక్కను అద్దంలో ఉంచుతారు. రొట్టెముక్కకు సాయంత్రం 3.10 గంటల సమయంలో షీల్డ్‌లో గుండ్రని భాగంలో ఉన్న రొట్టె రక్తపు మరక ఉండడాన్ని ఓ సిస్టర్‌ చూసిందని, అది దైవంగా భావించి ప్రత్యేక ప్రార్ధనలు చేశామని చర్చి ఇంఛార్జి గెరార్డ్‌ రోడ్రిగోస్‌ మీడియాతో చెప్పారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు