అదిలాబాద్

ఎ.పి.పి. ఐక్య వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం

విజయవాడ : సెప్టెంబర్‌ 19వ తేదీ ఉదయం 10 గం||లకు స్థానిక రామలింగేశ్వర నగర్‌ చర్చిలో పాస్టర్‌ యేసుదాసు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ పాస్టర్స్‌ ఐక్యత వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్‌ యేసుపాదం వాక్య సందేశం అందించారు. ప్రెసిడ్‌ెం రెవ|| జంతిక శ్యాంసన్‌ మ్లాడుతూ ఈ ఫెలోషిప్‌ గత 12 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతుందని తెలియజేశారు. పాస్టర్‌ జె. ఆంద్రేయ, జయరావు, రెవ. రత్నం ఫ్రాన్సిస్‌ శుభాలు అందించారు. జె. ఐజక్‌ వందన సమర్పణ చేసి పి. రాజారావు, ఆర్‌. పురుషోత్తం, రాంబాబు, ఎలీషా, పులిమెల బాబూరావు మొదలగు వారు పాల్గొన్నారు. 


 తాజా వీడియోలు 
తాజా వార్తలు