గుంటూరు

క్రిస్టియన్‌ శ్మశాన వాికకు స్థలం ఇవ్వండి- రూరల్‌ ఎమ్మెల్యె కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు : నెల్లూరు నగర కార్పొరేషన్‌ పరిధిలో క్రిస్టియన్‌ సోదరుల శ్మశానవాిక స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, సమాధుల మీద సమాధులు క్టాల్సిన పరిస్థితి వచ్చింది. మైనార్టి వెల్ఫేర్‌ మినిస్టర్‌ పల్లె రఘునాధ రెడ్డి కలిసి నెల్లూరు క్రిస్టియన్‌ శ్మశాన వాిక నిర్మించి ఇచ్చే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా తాను తీసుకుాంనని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. రెండు సంవత్సరాలుగా నెల్లూరులో క్రిస్టియన్‌ శ్మశాన వాికకు స్థలం కేయించమని తహశీల్దార్‌ దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు విజ్ఞాపనలు అందించానని, ఇంతవరకు స్థల కేయింపులు జరగకపోవడం విచారకరమన్నారు. గత అసెంబ్లీ చర్చలలో క్రిస్టియన్‌ శ్మశానవాిక విషయం ప్రస్తావిస్తే, ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసిందని, అయినా ఆచరణలో మాత్రం స్థలం కేయింపు జరగలేదని మంత్రికి గుర్తు చేశారు. నెల్లూరులో క్రిస్టియన్‌ సోదరులకు శ్మశాన వాిక సమస్యతో పడుతున్న అగచాట్లు గుర్తించి, వేగవంతంగా స్థలం కేయింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు