క్రిష్ణ

పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

పామర్రు : పాస్టర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని క్రైస్తవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యకక్షుడు సాల్మన్‌ కొల్లాబత్తుల కోరారు. సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం సెప్టెంబర్‌ 12వ తేదీన గాంధీనగరంలోని చర్చి ఆఫ్‌ గాడ్‌లో జరిగింది. కమిీ సభ్యులుగా వి.పరిశుద్ధరాజు, ఎం.విజయశాస్త్రి, కొండవీి కృపారావు, గొల్లంకి రాజశేఖర్‌, గెడ్డాడ స్పర్జన్‌రాజులను నియమించారు. మదర్‌కు సెయ్‌ిం హోదా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు