క్రిష్ణ

విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సమావేశం

విజయవాడ : సెప్టెంబర్‌ 13వ తేది ఉదయం 10 గం||లకు గుణదల స్పందన ప్రేయర్‌ హాల్‌నందు పాస్టర్‌ పి.కృపారావు అధ్యక్షతన విజయవాడ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ ఫెలోషిప్‌ డా||ఎబినేజర్‌ మరియు బిషప్‌ రక్షణానందం ప్రత్యేక వాక్య సందేశములు అందించారు. అనంతరము ప్రెసిడ్‌ెం డా||దండల దేవ సహాయం, పలిశ్టెి రవికుమార్‌, బి.రవికాంత్‌, రాజుబీర తదితరులు డా||ఎబినేజర్‌ని ఘనంగా సన్మానించారు. జీవన్‌బాబు, రత్నం ఫ్రాన్సిస్‌, జి.ఎలీషాలు పరిచర్యలో సహకరించారు. చివరిగా బిషప్‌ గంజి యోబు ప్రార్ధన చేసారు. తదుపరి ప్రేమవిందు ఏర్పాటు చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు