రాష్ట్రీయం

సెయ్‌ిం థెరిసాకు మరో గౌరవం

ముంబయి : సెయ్‌ిం హోదా పొందిన మదర్‌ థెరిస్సాకు భారత తపాలా సంస్థ తన కృతజ్ఞతను ప్రకించింది. వాికన్‌ సిలో (సెప్టెంబర్‌ 4) భారతరత్న, నోబెల్‌ శాంతి బహుమతి విజేత మదర్‌ థెరిస్సాకు సెప్టెంబర్‌ 4వ తేదీన వాికన్‌ సిలో సెయ్‌ిం హుడ్‌ బహూకరించారు. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ అరుదైన బిరుదును ప్రకించారు. ఈ నేపధ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తపాలా సంస్థ ఆమె జ్ఞాపకార్ధం సెప్టెంబర్‌ 4న పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. కేంద్ర సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా ఈ స్టాంపును డివైన్‌ చైల్డ్‌ హైస్కూల్‌లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మిషనరీ ఆఫ్‌ చారిీస్‌ అధికార ప్రతినిధులుగా బిషప్‌ ఆగ్నెలో గ్రాసియస్‌, సిస్టర్‌ రూబెల్లా హాజరయ్యారు.

'భారతరత్న' కు 'సెయ్‌ిం' గర్వ కారణం - ప్రధాని : మదర్‌ థెరిస్సాకు సెయ్‌ిం హుడ్‌పై ప్రధాని నరేంద్రమోది, కాంగ్రెస్‌ అధ్యకక్షురాలు సోనియా గాంధీ సహ పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. భారతరత్న మదర్‌కు సెయ్‌ిం హోదా కల్పన పై ప్రధాని మోది సంతోషం వ్యక్తం చేశారు. ఇది జ్ఞాపకముండే, గర్వించదగిన సమయమని ప్రస్తుతం చైనాలో ఉన్న ఆయన ీ్వ్‌ చేశారు. దయ, కరుణ, ప్రేమతో జీవితం గడిపిన మదర్‌ మానవాళికి చిరకాలం స్ఫూర్తిగా నిలుస్తారని సోనియాగాంధి అన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు