హైదరాబాద్

క్రీస్తు కిరణం

హైద్రాబాద్‌ : జీసస్‌ మహిమల నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'తొలి కిరణం'. పి.డి.రాజు ప్రధాన పాత్రధారి. జె.జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ి.సుధాకర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్‌ 29 న పాటల్ని విడుదల చేస్తారు. సెప్టెంబర్‌ 7వ తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మ్లాడుతూ 'క్రీస్తు జీవితంలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా పాటలు విడుదలవుతాయి' అన్నారు. సంగీత దర్శకుడు ఆర్‌.పి.ప్నాయక్‌ మ్లాడుతూ 'చరిత్రలో నిలిచిపోయేలా పాటలుాంయి. 50 లక్షల పాటల సిడిలని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నామ'న్నారు. 'ఇందులోని కీలక సన్నివేశాల్ని జెరూసలెం, ఈజిప్ట్‌ల్లో చిత్రీకరించాం. డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అన్నారు నిర్మాత.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు