జాతీయం

అన్వేషి క్రిస్టియన్‌ న్యూస్‌ ి.వి.యాప్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : అన్వేషి క్రిస్టియన్‌ న్యూస్‌ వెబ్‌ ి.వి.మొబైల్‌ యాప్‌ను కేంద్ర మైనారిీ వ్యవహారాల మంత్రి అబ్బాస్‌ నఖ్వీ ఆగస్టు 24వ తేదీన ఢిల్లీలో ప్రారంభించారు. ఈ న్యూస్‌ ఛానల్‌ ప్రజలందరికీ ఉపయోగపడాలని నఖ్వీ ఆకాంక్షించారు. క్రైస్తవులతో పాటు, క్రైస్తవేతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ ఛానల్‌లోని కార్యక్రమాలను రూపొందించినట్లు ఎడిటర్‌, డైరెక్టర్‌ జాన్‌ గెర్షోన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి మత్తయ్య, రమణ, ప్రశాంత్‌ పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు