గుంటూరు

నకిలీ బైబిల్‌ మిషన్లతో జాగ్రత్త-

 అనుమతి లేకుండా దేవదాసు ఫో వాడకూడదు

పెదకాకాని :
నకిలీ బైబిల్‌ మిషన్‌లు పుట్టుకువస్తున్నాయని, భక్తులు అపమత్త్రంగా ఉండాలని గుంటూరు సమైక్య కాపర సహవాసం వ్యవస్థాపక అధ్యకక్షుడు ఆచార్య పి.బి.రవి ప్రసాద్‌ తెలిపారు. గుంటూరులో ఆగస్టు 5వ తేదీన సుమారు 600 మంది పాస్టర్లతో కలిపి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం కాకాని స్వస్థిశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ నందివెలుగు రోడ్డులోని హాప్‌పేట వద్ద ఒక వ్యక్తి చర్చి నిర్వహించుకుంటూ బైబిల్‌ మిషన్‌ అనుమతి లేకుండా దేవదాసు ఫొోను వాడుతున్నారన్నారు. గుంటూరు సమైక్య కాపరి సంఘం ప్రస్తుత అధ్యకక్షుడు వై.పృధ్వీరాజ్‌ మ్లాడుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్న వారితో ప్రజలు, బైబిల్‌ మిషన్‌ భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనుమతి లేకుండా దేవదాసు ఫొోలు వాడటంపై కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, తెనాలి ఆర్డివొకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తి బైబిల్‌ మిషన్‌ విశ్వాసాన్ని తప్పు దారి ప్టిస్తున్నారని మత పరమైన వ్యాపారానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు. సమావేశంలో బైబిల్‌ మిషన్‌ ఉపాధ్యకక్షుడు డాక్టర్‌ జె.శామ్యూల్‌ కిరణ్‌, ఎగ్జిక్యూివ్‌ కమిీ సభ్యులు పాస్టర్‌ ఎస్‌.రమేష్‌, జాన్‌పాల్‌, సిహెచ్‌.ఏసుదాసు, ఎం.బర్మాబోసు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు