క్రిష్ణ

చర్చి తొలగింపు : విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడ : విజయవాడ వన్‌ౌన్‌లో జులై 31 ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు ఆర్‌సిఎం చర్చిని తొలగించారు. అడ్డుకున్న స్థానికులను ఈడ్చి పారేసి యంత్రాలతో చర్చిని తొలగించారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలీల్‌ ఖాన్‌, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఆసిఫ్‌, బొల్లా విజయ్‌కుమార్‌లు స్థానికులకు మద్ధతుగా నిలిచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు