రాష్ట్రీయం

చర్చిపై పెోల్‌ బాంబులతో దాడి

తుమకూరు : నగరంలోని యూనియన్‌ క్రిస్టియన్‌ కళాశాల ఆవరణంలో ఉన్న పురాతన ామ్లిన్‌ సన్‌ చర్చిపై జులై 14వ తేది తెల్లవారుజామున దుండగుడు పెోల్‌ బాంబులతో దాడి చేశారు. ఘటనలో చర్చి తలుపులు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ మోహన్‌రాజు, జిల్లా ఎస్పి కార్తీక్‌ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ రపిఖ్‌ అహ్మద్‌, పార్లమెంటు సభ్యుడు ముద్ద హనుమెగౌడ పరిశీలించారు. జిల్లా ఎస్పి మ్లాడుతూ చోళుల, హోయ్సళ వాస్తు శిల్ప శైలిలో నిర్మించిన ామ్లిసన్‌ చర్చిపైకి 23 ఏళ్ల వయసున్న దుండగుడు పెోల్‌ నింపిన బీరు బాిళ్లను చర్చిపైకి విసిరేశారన్నారు. దీంతో మంటలు చెలరేగి తలుపులు కాలిపోయాయని, గోడ కూడా చాలా వరకు ధ్వంసమైందన్నారు. స్థానికులు గుర్తించి మంటలను ఆర్పివేశారన్నారు. ఘటన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయని, వాిని పరిశీలించి నిందితుడిని అరెస్ట్‌ చేస్తామన్నారు. ఎమ్మెల్యే మ్లాడుతూ నగరంలో ఇలాిం ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దాడి ఘటనపై శాసనసభ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించారు. ఎంపి మ్లాడుతూ ఇలాిం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హోం మంత్రికి విన్నవిస్తామన్నారు. తుమకూరు ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. 


 తాజా వీడియోలు 
తాజా వార్తలు