అంతర్జాతీయం

నవ్వుతూ తనువు చాలించిన క్రైస్తవ సన్యాసిని.... అంత్యక్రియలు గుర్తుండిపోయేలా నిర్వహించాలంటూ లేఖ!

అర్జీెంనా : అర్జీెంనాకు చెందిన నర్సు ఒకరు నవ్వుతూ తనువు చాలించింది. అంతేకాకుండా, తాను చనిపోయాక చేసే అంత్యక్రియలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చేయాలని ఓ లేఖ రాసిప్టిె శ్వాస విడిచింది. ప్రస్తుతం ఈ ఫో సోషల్‌ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది. ఈ నర్సు పేరు సిసిలియా మారియా. వయస్సు 42 యేళ్లు. నాలుక కేన్సర్‌, శ్వాససంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతూ వచ్చిన ఈమె, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత థెరిసా అండ్‌ జోసెఫ్‌ మాింస్సోరిలో కొంతకాలం నర్సుగా పనిచేసింది. అయితే, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో జూన్‌ 30వ తేదీన ఆసుపత్రి మంచంపై నవ్వుతూ కన్ను మూసింది. తనకు నిర్వహించే అంత్యక్రియలు ఏవిధంగా ఉండాలనే దానిపై తన చివరి కోరికను ఒక కాగితంపై ఆమె రాసిప్టిెంది. అంత్యక్రియల్లో భాగంగా మొదట ప్రార్ధించాలని, అందరికీ గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని అందులో పేర్కొంది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు