క్రిష్ణ

క్రైస్తవ బోధకుల ఐక్యతకు కృషి

ఆగిరిపల్లి : క్రిస్టియన్‌ ఫెలోషిప్‌ (ఇసిఎఫ్‌) ద్వారా క్రైస్తవ బోధకులంతా ఐక్యంగా ఉండేలా కృషి చేస్తామని ఈదర క్రిస్టియన్‌ ఫెలోషిప్‌ గౌరవ అధ్యకక్షులు రెవ.ఫాదర్‌ వై.ఆనంద్‌ అన్నారు. జులై 4వ తేదీన మండల పరిధిలోని ఈదరలో, ఆలిండియా క్రిస్టియన్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో, సెవెంత్‌డే ఎడ్వింస్ట్‌ చర్చిలో, నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆనంద్‌ మ్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేసేందుకు ఇసిఎఫ్‌ను స్థాపించినట్లు చెప్పారు. దీనికి గౌరవ అధ్యకక్షునిగా వై.ఆనంద్‌, అధ్యకక్షులుగా రెవ.ి.పాల్‌ గాంధి, ఉపాధ్యకక్షులుగా పాస్టర్‌ ి.ఎలిశా, కార్యదర్శిగా పాస్టర్‌ శ్యామ్‌నోయల్‌, కన్వీనర్‌గా నీలం శుసేన్‌దేవ్‌ కుమార్‌, జాయ్‌ిం సెక్రటరీగా వై.సురేష్‌, ట్రజరర్‌గా ి.బాలస్వామి, కమిీ సభ్యులుగా పాస్టర్లు జీవన్‌, సుధాకర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పాస్టర్లు జాషువా, కాలేబు, ఇస్సాకు, కొర్నేలులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు