నెల్లూర్

నెల్లూరు లో అతి పెద్ద ఏసు విగ్రహం

నెల్లూరులో ఎపిలోనే అతిపెద్ద ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బ్రెజిల్ లోని రియోడిజానియారో లో అతి పెద్ద విగ్రహం ఉంది. అదే తరహాలో ఇరవై అడుగుల ఎత్తున దీనిని నెల్లూరు కేంద్రంలో వైఎమ్సిఎ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఎమ్మల్యే ఆనం వివేకానందరెడ్డి చొరవ తీసుకున్నారు.దీనిని ఫైబర్ తో నిర్మించామని, పదిహేను లక్షల ఖర్చు పెట్టామని ఆయన చెప్పారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు