నెల్లూర్

కావలిలో పాస్టర్ల రక్తదానం

నెల్లూరు : కావలిలో జీసస్‌ ప్రీచర్స్‌ సంఘం (జె.పి.ఏ) ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీన పాస్టర్ల సదస్సు జరిగింది. కడప వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారి అరుణ సులోచనదేవి ప్రారంభించారు. జె.పి.ఏ. అధ్యకక్షుడు మైనంపాటి యేసురత్నం, పలువురు పాస్టర్లు రక్తదానం చేశారు. ఎన్‌.డి.సి.సి.బి. డైరెక్టర్‌ దామిశెట్టి సుధీర్‌నాయుడు, టి.మాల్యాద్రి, ప్రసన్నాంజనేయులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు