హైదరాబాద్

క్రిస్మస్‌ కేక్‌ తయారీ ప్రారంభం

హైదరాబాద్‌ : క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకొని వివిధ పండ్లు, డ్రైఫ్రూట్స్‌ కేక్‌ తయారీని ది గోల్కొండ హోటల్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ వేడుకలకు సినీతార సోనియా దీప్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమములో గోల్కొండ  కార్పొరేట్‌ చెఫ్‌ శైలేష్‌ వర్మ, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ న్యూనేజర్‌ రాజేష్‌ ఛటర్జీ, జనరల్‌ మేనేజర్‌ అకేష్‌ బట్నాకర్‌ పాల్గొన్నారు. క్రిస్మస్‌ ఒక మధురానుభూతిగా మార్చేందుకు సిద్ధమవుతున్నామని తెలియజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు