హైదరాబాద్

తెలంగాణ క్రిస్టియన్‌కు జెఎసి డిమాండ్‌

హైదరాబాద్‌ : క్రిస్టియన్ల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ క్రిస్టియన్‌ జెఎసి రాష్ట్ర చైర్మన్‌ జిలుకర రవి కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ ఎల్‌బి నగర్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కల నెరవేరేలా డిసెంబర్‌ మొదటి వారంలో మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో మెగా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు