స్త్రీలుPost Date:2013-10-04//No:17

పిల్లలు దేవుడు అనుగ్రహించిన బహుమానముఒక క్రైస్తవ తల్లిగా వుండడం అనేది చాల ప్రాముఖ్యమైన విషయము అది దేవుడు చాలామందికి స్త్రీలను ఎన్నుకొని వారికి ఇచ్చిన ఆధిక్యత. ఒక క్రైస్తవ తల్లి తన పిల్లలను ప్రేమించవలెనని హెచ్చరించబడింది (తీతుకు 2:4-5), ఒక భాగంగ ఆమె తను పేరుపెట్టికొని జీవించుచున్న ప్రభువునకు మరియు తన రక్షకునికి నిందను తీసికొనిరాదు.
పిల్లలు దేవుడు అనుగ్రహించిన బహుమానము (కీర్తన 127:3-5). తీతుకు 2:4, తీతుకులో గ్రీకు పదమైన ఫిలోటెక్నాస్ అది తల్లులు తమ పిల్లలను ప్రెమీచుటనుగూర్చి తెలియపరుస్తుంది. ఇది ప్రత్యేకమైన "తల్లి ప్రేమను" గూర్చి అగుపరుస్తుంది. ఈ తలంపు అది మనము పిల్లలను కాపడుకొనురీతిని, పోషించుటను, అప్యాయతతో వారిని కౌగలించుకొనే విషయములోను, వారి అవసరతలను తీర్చే విషయములోను మరియు సునితముగా వారితో సానిహిత్యముకలిగియుండుటకును అది ప్రతి ఒక్కరికి దేవుని చేతినుండి ఇవ్వబడిన ఒక అసమాన్యమైన వరము అని ఈ పదము యొక్క అర్థము వెలువడుతుంది.

పిల్లలు
దేవుని వాక్యములో క్రైస్తవ తల్లుల గురించి చాల విషయాలు ఆఙ్ఞాపించబడినవి:
ప్రాప్యత – ఉదయము, మధ్యాహ్నము మరియు రాత్రి కాలము (ద్వితియోపదేశకాండము 6:6-7)
సంబద్దత– ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, సంభాషించుట, ఆలోచించుట, మరియు జీవితమెరుగు కొరకు ఒకరినొకరు తోడ్పడుట (ఎఫెసీయులకు 6:4)
భోధించుట – లేఖనములు మరియు బైబిలుప్రమైన ప్రపంచ ధృక్పధము (కీర్తన 78:5-6; ద్వితియోపదేశకాండము 4:10; ఎఫెసీయులకు 6:4)
తర్ఫీదు – ఒక బిడ్దను తన నైపుణ్యతను పెంపొందించుటకు మరియు ఆమె లేక అతని ఏవిషయములలో బలవంతులో వాటిని కనుగొనుటలోను (సామెతలు 22:6) మరియు ఆత్మీయ ఫలములు (రోమా 12:3-8 మరియు 1 కొరింథీయులకు 12)
క్రమశిక్షణ – ఫ్రభువుకు భయపడుటయందు భోధించుటయందు, ఒక గీతగీసుకొని తప్పిపోకుండా బ్రతకాలని, ప్రేమకలిగి, ఖండితముగా (ఎఫెసీయులకు 6:4; హెబ్రీయులకు 12:5-11; సామెతలు 13:24; 19:18; 22:15; 23:13-14; 29:15-17)
పోషణ – నిరంతరము ప్రతి పరిస్థితికి మాటద్వారా సహాయముచేస్తూ, ఓడిపోవుటకు స్వేచ్ఛనిస్తూ, అంగీకారము, ఆప్యాయత, షరతులులేని ప్రేమ (తీతుకు 2:4; 2 తిమోతి 1:7; ఎఫెసీయులకు 4:29-32; 5:1-2; గలతీయులకు 5:22; 1 పేతురు 3:8-9)
చిత్తశుద్దితో మాదిరిగా జీవించుట – ఏమైతే చెప్పుతున్నారో దానిప్రకారము జీవించుట, ఒక బిడ్డ దైవికముగా జీవించుట ఎలానో అని తను మనలను ఒక మాదిరిగా "సారము" చూచి నేర్చుకొనేటట్లు (ద్వితియోపదేశకాండము 4:9, 15, 23; సామెతలు 10:9; 11:3; కీర్తన 37:18, 37).
బైబిలు ఎక్కడకూడ ప్రతి స్త్రీ కూడ తల్లి అని ప్రస్తావించలేదు. ఏదిఏమైనా, అది ఏమని తెలియపరుస్తుందేంటంటే ఎవరినైతే తల్లులుగా ప్రభువు ఆశీర్వదిస్తాడో వారిని కఠినముగా భాధ్యత తీసికోవాలని ఖచ్చితముగా చెప్తుంది. తల్లులకు తమ బిడ్డల జీవితాలలో ఒక ప్రత్యేకమైన మరియు కీలక పాత్రను వహించవలసివుంది. తల్లిగావుండటం అనేది ఒక నాటకము కాదు లేక మరిసంతోషకరమైన గురి కాదు. తల్లి గర్భములో బిడ్డగానుండిన దినము మొదలుకొని, మరియు అలానే తల్లి తన స్తన్యములనుండి పాలిచ్చి మరియు జాగ్రత్త తీసుకున్నరీతిని, అలానే తల్లులు కూడ అదేవిధముగా పిల్లలజీవితములో వారు యౌవన్స్థులదశలో, యువవయస్కులు, బాల్యదశ వచ్చినవారు, లేక పెద్దదశలో మరియు వారి స్వంత పిల్లల సహితము ముందుకు కొనసాగాల్సిన పాత్రను పోషించాలి. ఈ కాలములో మాతృత్వము అనేది మార్పుచెంది మరియు అభివృధ్ధి చెందించుటలో పాత్రను వహించాలి, ప్రేమలో, జాగృతిలో, పోషించుటలో, మరియు తల్లిగా ప్రోత్సాహపరచుట ఎన్నడు నశించిపోకూడదు.