స్త్రీలుPost Date:2013-09-20//No:14

భర్తకు లోబడుటలోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన వివాహమునకు సంబంధించిన అంశం. పాపము ఈ ప్రంపంచములోనికి ప్రవేశింపకమునుపే, ఈ నాయకత్వము అనే సూత్రము ముంధుగానే ఉంది (1 తిమోతి 2:13). మొదటిగా ఆదాము సృష్టించబడినాడు, మరియు హవ్వ ఆదాము కొరకు "సహచరిణిగా"తరువాత సృష్టించబడినది (ఆదికాండం 2:18-20). అదేవిధముగా, అక్కడ ఏ పాపములేనప్పుడు, దేవుని అధికారమునకు విధేయత చూపించుట తప్ప అక్కడ ఎటువంటి మానవుడు విధేయత చూపించవలెనని అధికారములేదు. అద్దము మరియు హవ్వ అవిధేయత చూపీంచినపుడు, పాపము ఈ ప్రంపంచములోనికి ప్రవేశించెను, మరియు అప్పుడు అధికారము అవసరయైనది. అందుచేత, దేవుడు భూమి మీద న్యాయాన్ని ఏర్పరచి అమలుజరుపడానికి మరియు మనకు కావాల్సిన సంరక్షణను కల్పించుటకుగాను దయచేబడినవి.మొదటిగా, దేవునికి మనలను సమర్పించుకోవాలి, మనము ఆయనకు విధేయత చూపిచుటకు అది ఒకే ఒక మార్గము అని నమ్ముతాము (యాకోబు 1:21; 4:7). 1 కొరింథీయులకు 11:2-3,క్రిస్తు దేవునికి తన్ను తాను అప్పగించికొనునట్లు భర్త కూడ తన్ను తాను తాను భార్యకు సమర్పించుకోవలెను. తర్వాత ఈ వచనము చెప్తుంది భర్త తన భార్యను వెంబడించాలి మరియు తన భర్తకు విధేయత చూపించాలి. 
భర్తకు
లోబడుట అనేది ప్రేమచూపించే నాయకత్వాన్నికి అది స్వభావికమైన స్పందన. క్రీస్తు తన సంఘమును ప్రేమించునట్లు భర్త తన భార్యను ప్రేమించినపుడు (ఎఫెసీయులకు 5:25-33), అప్పుడు భార్యనుండి తన భర్తకు లోబడుట అనేది స్వభావికమైన స్పందనయైయుంటుంది."లోబడుట" అనే పదానికి గ్రీకు పదము హ్యుపొటాస్సొ, క్రియను కొనసాగించే రూపము. దీని అర్థము దేవునికి లోబడుట, గవర్నమెంటుకు, లేక భర్తకు అది ఒకసారి చేసేపనేకాదు. ఇది కొనసాగాల్సిన వైఖరి, అది మన ప్రవర్తన యొక్క మాదిరి అవుతుంది. ఎఫెసీయులకు 5లో రాసిన లోబడుట అనేది అది ఒక విశ్వాసి చూపించాల్సిన లోబడుట ఒక స్వార్థంగా, కౄరమైన వ్యక్తి పట్ల ఒకే పక్షాన్నా చూపించే చూపించాల్సిన లోబడుట కాదు. బైబిలు పరంగా చూపించాల్సిన లోబడుట అనేది అది ఇద్దరు ఆత్మచేత నింపబడిన విశ్వాసుల మధ్య అన్యోన్యంగా ఒకరినొకరు మరియు దేవునికి సమ్మతించుకొనడానికి ఈరీతిగా నిర్మించబడింది. లోబడుట అనేది రెండు మార్గాల వీధికాదది. లోబడుట అనేది గౌరవమునకు మరియు సంపూర్ణతకు ఇచ్చే స్థాయి. ఒక భార్య క్రీస్తు సంఘమును ప్రేమించునట్లు ప్రేమించబడగలిగితే, లోబడుట అనేది అతి కష్టతరమైనది కాదు. ఎఫెసీయులకు 5:24 లో చెప్పినట్లు "సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతివిషయములోను తమ పురుషులకు లోబడవలెను." ఈ వచనము బహిరంగంగా తెలియపరుస్తుంది భార్య తన భర్తకు ప్రతివిషయములోను లోబడుట మంచిదని మరియు న్యాయమైనది. కాబట్టి, భార్య ఎటువంటి నియమము చొప్పున న్యాయాన్నికి గాని లేక లోబడుట అనే పేరు క్రింద దేవునికి అవిధేయత చూపించకూడదు.

మేత్యూ హెన్రీ వ్రాసారు: " స్త్రీ ఆదాము ప్రక్కతెముకనుండి తీయబడినది. అతనిని పరిపాలించటానికి ఆమె ఆయన తలనుండి తీయబడలెదు , లేక ఆయన చేత అణగద్రొక్కబడటానికి ఆయన పాదములనుండి తీయబడలేదు, గాని తనతో సమానముగ పరిగణించుటకు ఆమె అతని ప్రక్కనుండీ తీయబడింది, అతని చేతిక్రింద సురక్షితురాలుగా నుండుటకు, మరియు తన హృదయానికి దగ్గర ఆనుకొని తన ప్రేమను పొందుకొనుటకు."క్రీస్తుపట్లనున్న్న ఆరాధనాభావంతో విశ్వాసులు ఒకరినొకరు లోబడవలసి వుంది(ఎఫెసీయులకు 5:21). ఈ సంధర్భంగా, ప్రతి విషయమునందు ఎఫెసీయులలో 5:19-33 అది ఆత్మచేత నింపబడ్డారు అనటానికి నిదర్శనము. ఆత్మచేత నింపబడిన విశ్వాసులందరు ఆరాధించబద్దులైయున్నారు (5:19), కృతఙ్ఞత కలిగి (5:20), మరియు లోబడియుంటారు(5:21). పౌలు తాను ఆత్మచేత నింపబడిన జీవితాన్ని గూర్చి మాట్లాడుతూ మరియు 22-33 వచనాలలో దానిని భార్య మరియు భర్తలమధ్య సంబంధాన్నికి అన్వయించాడు. భార్యతన భర్తకు లోబడాలి, ఎందుకంటే స్త్రీలు తక్కువవారని కాదు, గాని ఎందుకంటే వివాహ ఆవ్యవస్థలోని సంబంధమును విధిని వర్తించటానికి దేవుడు ఈ విధంగా నిర్మించాడు. లోబడుట అనేది భార్య తన భర్తకు ఒక ఒక "బోదె" లాంటిది కాదు. దానికన్న, పరిశుధ్ధాత్ముని సహాయముచేత, ఒక భార్య తన భర్తకు లోబడును, మరియు భర్త త్యాగపూర్వకమైన ప్రేమతో తన భార్యను ప్రేమించును.