దైవజనుల చరిత్ర

ఇరెనా సెండ్లర్


  • Post Date2013-09-26
  • Id3
ఇరెనా

ఈమె పేరు ఇరెనా సెండ్లర్. 2008 మే 12న 98 ఏళ్ల వయస్సులో పోలెండ్‌లోని వార్సాలో ఈమె కనుమూశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, వార్సాలోని నాజీల గ్యాస్ చాంబర్‌లో మురికినీటి గొట్టాలను అతికించే నిపుణురాలిగా పనిచేయడానికి ఇరెనా అనుమతి పొందింది. ఈ పని చేయడంలో ఆమెకు మరొక ఉద్దేశం ఉంది.
తను మోసుకెళ్లిన పనిముట్ల పెట్టె అడుగు భాగంలో, నాజీల చిత్రహింసల శిబిరాలలో ఉంటున్న యూదు శిశువులను దాపెట్టి...

పూర్తి  చరిత్రను వీక్షించండి