సంఘానికిPost Date:2013-09-20//No:10

క్రైస్తవులు వైద్యుల దగ్గరకు వెళ్ళవచ్చాక్రైస్తవులు
కొంతమంది క్రైస్తవులు నమ్మేదేంటంటే వైద్యపరమైన సహాయమును ఆర్జించుట అవిశ్వాసమును చూపిస్తుందేమోనని. ఈ ప్రపంచ వ్యాప్త ఉద్యమములో, వైద్యుని సలహా తరచుగా తీసుకోవడమే అది అవిశ్వాసమునకు సూచన అని మరియు దేవుడు స్వస్థపరచే క్రియను భంగపరచుద్దని యెంచుతారు. క్రైస్తవ విఙ్ఞానశాస్త్రము అనే గుంపులో, వైద్యుల సహాయమును తీసికొనుటలో కొన్నిసార్లు మనలను మనము స్వస్థపరచుకొనె ఆత్మీయ శక్తిని ఉపయోగించుటను భంగపరుస్తుందని యెంచారు. ఈ ధృక్పధములోని తత్వము ఖాళితనముగా కనపడుతున్నది. కారు పాడైపోయిందని అనుకో , ఆ బాగుచేసే మెకానిక్ దగ్గరకు తీసుకు వెళ్తావా లేక దేవుడు అధ్భుతము చేయాలని కనిపెడ్తూ మరియు స్వస్థపరచాలని ఉన్నావా? మీ యింటిలో కుళాయీలు బద్ద్లయినట్లయితే, ఆ లీకేజీని దేవుడు వచ్చి అతికించాలని కోరుకుంటావా, లేకపోతే కొళాయిలు బాగుచేసే వ్యక్తిని పిలిపిస్తావా? దేవుడు న్యాయవంతుడు మన కార్ను బాగుచేయగల సమర్ర్ధుడు గనుక మన శరీరములను బాగుచేసినట్లు కొళాయిలు బాగుచేస్తాడా? వాస్తమేంటంటే దేవుడు అద్భుతములద్వారా స్వస్థతను చేయగల సమర్ధుడు అంటే మనలను ఎల్లప్పుడు అద్భుతములు జరుగుతాయని కనిపెట్టమని కాదు గాని దానికి బదులు వ్యక్థిగతంగా వ్యక్తులు మనకెవరైతే ఙ్ఞానము కలిగి సహాయము చేయగల సమర్థులో వారి సహాయము తీసికొనడం పొరపాటు కాదు.

కనీసము సుమారుగా 12 సార్లు బైబిలులో వైద్యుల గురించి సూచించారు. వైద్యుల దగ్గరకు వెళ్ళవద్దని ఒకవేళ సంధర్భములోనుండి బయటకు తీసి ఒక వచనమును చూపించినట్లయితే అది 2 దినవృత్తాంతాములు 16:12. “ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టీ తను బహు భాధపడినని దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణ చేయక వైద్యులను పట్టూకొనెను.” ఇక్కడ విషయము ఆసా వైద్యులను విచారించాడని కదు, గాని “యెహోవాయొద్ద విచారణ చేయలేదని.” అయినా వైద్యులను కలిసినపుడు, మన అంతిమ విశ్వాసము దేవునిమీదనే , గాని వైద్యుని మీద కాదు.

అక్కడ చాలా వచనాలు "వైద్యపరమైన పరిచర్య" ను ఉపయోగించే అంటే గాయములకు రాయడం లాంటివి(యెషయ 1:6), నూనె (యాకోబు 5:14), నూనె మరియు ద్రాక్షారసము (లూకా 10:34), ఆకులు (యెహెజ్కేలు 47:12), ద్రాక్షారసము (1 తిమోతీ 5:23), మరియు బానిసలు, ప్రత్యేకముగా “గిలాదు గుగ్గిలము” (యిర్మీయా 8:22). ఇంకా, లూక, అపొస్తలులకార్యముల మరియు లూకా సువార్త రచయిత అయిన పౌలు సూచిస్తున్నాడు “ప్రియుడైన వైద్యుడును” (కొలస్సీయులకు 4:14).

మార్కు 5:25-30 నిరంతరముగా రక్తస్రావరోగముతో హాధపడుతున్న స్త్రీ కధతో దీనిని సరిపోల్చెను, ఆమె అనేక వైద్యులచేత ఎన్నోతిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయముచేసికొనినను అయినప్పటికి ఆ సమస్యను వైద్యుల సహితము స్వస్థపరచలేకపోయెను. యేసు దగ్గరకు రావడం, ఆమె అనుకొన్నది నేను ఆయన వస్త్రము ముట్టిన బాగుపడుదుననుకొని; ఆమె వచ్చి ఆయన వస్త్రమును ముట్టుకొనెను, మరియు ఆమె రక్తధార కట్టెను. యేసు, పరిసయ్యులకు సమాధానమిస్తూ ఎందుకని పాపులతో మాట్లాడుతున్నాడో అనెదానికి జవాబిచ్చుటకుగాను, వారితో ఈ విధంగా చెప్పెను, “ఆయన ఆమాట విని-రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు (మత్తయి 9:12). ఈ వచనములనుండీ ప్రజలు వారి సరళిక దిగువనివ్వబడిన సూత్రములవైపు మార్చుకోవచ్చు. 

1) వైద్యులు దేవులు కాదు మరి యు వారిని ఆవిధమైన ధృక్పధములో మనము చూడకూడదు. వాఉ కొన్నిసార్లు సహాయము చేయగలరు, గాని మరి ఇతర సమయాలలో వారందరు ధనము కనుమరుగైపోయినపుడు అవన్నియు అంతరించిపోవును. 

2) వైద్యులను వెదకుటవలన మరియు "భూమికి" సంభంధించిన ఔషధము అనేవి లేఖనములలో ఖండించలేదు. వాస్తవానికి, వైద్యపరమైన విచారించడాన్ని అనుకూలముగా ధృక్పధీకరించారు. 

3) దేవుడు మధ్యవర్తిత్వము వలన ఎటువంటి శారీరక ఇబ్బందులు అన్నియు వెదకవచ్చు (యాకోబు 4:2; 5:13). ఆయన వాగ్ధానము చేయలేదు మనము కోరుకొన్నరీతిగా మనము ఇష్టపడినట్టు మనకు జవాబిస్తాడు (యెషయా 55:8-9), గాని మనకు నిశ్చయతనున్నది ప్రేమద్వారా ఆయన అన్నియు చేయును మరియు మన అతిముఖ్యంగా మన ఇష్టప్రకారము (కీర్తన 145:8-9).

గనుక, క్రైస్తవులు వైద్యులదగ్గరకు వెళ్ళవచ్చా? దేవుడు మనలను బుద్దిశాలియైన వ్యక్తులుగా సృష్టించెను మరియు ఆయన వైద్యాన్ని సృష్టించడానికి మరియు ఏవిధంగా మన శరీరములను మనము బాగు చేయడానికి సామర్ధ్యతను ఇచ్చారు. ఈ ఙ్ఞానమును మనము అన్వయించుకోవడము అనేది తప్పు కాదు మరియు శారీరక స్వస్థతను చేయగలిగే సామర్ధ్యతను ఉపయోగించుటలో తప్పులేదు. వైద్యులని మనకు దేవుడు మనకిచ్చిన కృపావరము అని అనుకొనవలెను, అంటే దేవుడు స్వస్థతను మరియు పునరారోగ్యప్రాప్తి అనుగ్రహించెను. అదే సమయములో, మన అంతిమ విశ్వాసము మరియు దేవునిలో నమ్మిక వుంచాలి గాని వైద్యులపైన మరియు వైద్యముపైన కాదు. ఈ అన్నిరకాల ఇబ్బందితోకూడిన నిర్ణయాలమధ్య, మనము అడిగినప్పుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్ధానౌముచేసినట్లుగా ఙ్ఞానమును పొందుకోవాలి (యాకోబు 1:5).