చర్చి చరిత్రPost Date:2013-10-01//No:6

క్రిస్ట చర్చి, కసౌలి

క్రిస్ట
క్రిస్ట్ చర్చి, కసౌలి క్రిస్ట్ చర్చి టవున్ లోని ఒక ప్రసిద్ధ మత పర సంస్థ. మాల్ రోడ్ లో కలదు. 1884 లో నిర్మించిన ఈ చర్చి గోతిక్ శిల్ప శైలి లో వుంటుంది. ఈ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్, బార్నబాస్ ల గౌరవార్ధం నిర్మించారు. హిల్ టవున్ లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
ఈ పెద్ద చర్చి ఒక క్రాస్ ఆకారం లో వుంది ఒక క్లోక్ టవర్ , సన్ డయల్ కలిగి రోజులో టైం చూపేదిగా వుంటుంది. సమీపం లో సుమారు 1850 ల నాటి పురాతన స్మశానం కూడా ఒకటి ఇక్కడ కలదు. 1970 ల వరకూ ఈ చర్చి చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ అధీనం లో కలదు. తర్వాత చర్చి ఆఫ్ నార్త్ ఇండియా చే తీసుకొనబడింది. దీనిలో జోసెఫ్ మరియు మేరీ చేతులలో కల అందమైన జీసస్ క్రిస్ట్ పర్యాటకులకు ఒక మంచి ఆకర్షణ.