చర్చి చరిత్రPost Date:2013-10-01//No:5

సెయింట ఫిలోమినా చర్చి, మైసూర్

సెయింట
సెయింట్ ఫిలోమినా చర్చి, మైసూర్ దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. దీనిని మైసూర్ మహారాజు 1933 లో మొదలు పెట్టి 1941 వరకు నిర్మించారు. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. పర్యాటకులు సెయింట్ ఫిలోమినా మరియు హోలీ క్రిస్ట్ ల విగ్రహాలు చూడవచ్చు. క్రీస్తు పుటుక, శిలు వేయు చిత్రాలు చూడవచ్చు. ఇది న్యూయార్క్ లోని సెయింట్ పేట్రి చర్చి నమూనాలో ఉంటుంది.