చర్చి చరిత్ర

మెదక్ చర్చి


  • Post Date2013-09-06
  • Id3
మెదక్

ఇది ఆసియాలోనే అతి పెద్దది. ప్రపంచంలో వాటికన చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి చార్లెస వాకర పోస్నెట, ఈ చర్చి నిర్మాణం తలపెట్టి, ఈ చర్చి నిర్మాణం, 1914 నుండి 1924 వరకు కొనసాగింది....

పూర్తి  చరిత్రను వీక్షించండి

కడప విశిష్ట ఆరాధన మందిరం సెయింట మేరీస కేథడ్రల చర్చి


  • Post Date2013-09-23
  • Id4
కడప

 హాయ్ చిన్నారులూ బడి గంటలు మోగేందుకు మరికొన్ని రోజులే సమయముంది కదూ.. మరి ఈ గ్యాప్‌లో ఆ బడి గంటల గురించేగాక విశిష్టమైన గుడి గంటల గురించి, ప్రత్యేకమైన ఆరాధనమందిరం గురించి తెలుసుకుందామా? దీన్ని చూడటానికి వేరే జిల్లాకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన జిల్లా కేంద్రమైన కడప నగరం మరియాపురంలోగల ఈ మందిరాన్ని సెయింట్ మేరీస్ కేథడ్రల్ చర్చిగా వ్యవహరిస్తారు. మరి ఈ మందిరం విశిష్టతమిటో ...

పూర్తి  చరిత్రను వీక్షించండి

క్రిస్ట చర్చి, కసౌలి


  • Post Date2013-10-01
  • Id6
క్రిస్ట

క్రిస్ట్ చర్చి, కసౌలి క్రిస్ట్ చర్చి టవున్ లోని ఒక ప్రసిద్ధ మత పర సంస్థ. మాల్ రోడ్ లో కలదు. 1884 లో నిర్మించిన ఈ చర్చి గోతిక్ శిల్ప శైలి లో వుంటుంది. ఈ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్, బార్నబాస్ ల గౌరవార్ధం నిర్మించారు. హిల్ టవున్ లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.
ఈ పెద్ద చర్చి ఒక క్రాస్ ఆకారం లో వుంది ఒక క్లోక్ టవర్ , సన్ డయల్ కలిగి రోజులో టైం చూపేదిగా వుంటుంది. సమీపం లో సుమారు 1850 ల ...

పూర్తి  చరిత్రను వీక్షించండి

సెయింట జార్జ ఆర్తోడాక్స చర్చి, అదూర్


  • Post Date2013-10-01
  • Id7
సెయింట

సెయింట్ జార్జ్ ఆర్తోడాక్స్ చర్చి, అదూర్ పట్టణానికి 13 కి.మీ.ల దూరంలో ఉన్న చందనపల్లి గ్రామంలో కలదు. ఈ చర్చిని 1810 సంవత్సరంలో నిర్మించారు. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద చర్చిగా చెపుతారు. ఈ చర్చికి ఇంగ్లాండ్ దేశ ప్రధాన మతగురువు పేరు సెయింట్ జార్జి గా నామకరణం చేశారు. చిర్చి గతంలోని మొదటి నిర్మాణం తర్వాత అనేక మార్లు పునరుద్ధరించారు. పునరుద్ధరణలో ఇండో సార్సెనిక్ శిల్పాలు ఉపయో...

పూర్తి  చరిత్రను వీక్షించండి

సెయింట ఫిలోమినా చర్చి, మైసూర్


  • Post Date2013-10-01
  • Id5
సెయింట

సెయింట్ ఫిలోమినా చర్చి, మైసూర్ దీనినే సెయింట్ జోసెఫ్ చర్చి అని కూడా అంటారు. దీనిని మైసూర్ మహారాజు 1933 లో మొదలు పెట్టి 1941 వరకు నిర్మించారు. దీనిలోని నిర్మాణాలు పురాతన శైలి కలిగి ఉండి పర్యాటకులకు ఎంతో అందంగా కనపడతాయి. పర్యాటకులు సెయింట్ ఫిలోమినా మరియు హోలీ క్రిస్ట్ ల విగ్రహాలు చూడవచ్చు. క్రీస్తు పుటుక, శిలు వేయు చిత్రాలు చూడవచ్చు. ఇది న్యూయార్క్ లోని సెయింట్ పేట్రి చర్...

పూర్తి  చరిత్రను వీక్షించండి