చిన్నారులకుPost Date:2013-09-13//No:3

మంచి తలిదండ్రుల కర్తవ్యము గురించి బైబిలు ఏమని చెప్పుతుందితలిదండ్రుల కర్తవ్యము పోషించటం అనేది చాల కష్టతరమైనది మరియు సవాలుతోకూడినది, గాని అదేసమయములో అది బహుగా ప్రతిఫలమునిచ్చేది మరియు మనము ఎన్న డూ చేయలేని కొ న్నివాటిని నెరవేర్చుటకు అవకాశమిచ్చేది. మనము ఏవిధంగా ఫలవంతముగా మన బిడ్డలను దేవునికి చెందిన పురుషులుగా మరియు స్త్రీలుగా తీర్చి దిద్దగలమో లేక పెంచగలమోనని అనే మార్గమునుగుర్చి బైబిలు చాల గొప్ప విషయాలను వివరిస్తుంది. మొట్టమొదటిగా మనము దేవుని వాక్యమునుగూర్చిన సత్యములను వారికి భోధించాలి.
మంచి
ప్రేమగలిగిన దేవునితో పాటు మరియు దేవుని మాదిరికరంగా జీవిస్తూ మనలను మనము ఆయన ఆఙ్ఞలకు ఆప్పగించుకొనినట్లయితే, మనము ద్వితియోపదేశకాండము 6:7-9 లోనున్న ఆఙ్ఞకు లక్ష్యముచేసినట్లయితే మనము మన పిల్లలకుకూడ అదే చేయమని భోధిస్తాము. ఈ పాఠ్యభాగము అది ఎల్లపుడు కొనసాగే స్వభావముకైన హెచ్చరికనుగూర్చి నొక్కివాక్కాణిస్తుంది. అది ఎన్నడూ అన్ని సమయములలో జరుగవలెను- ఇంటను, రోడ్డుమీదను, రాత్రికాలములో, మరియు ఉదయకాలమునను. బైబిలుపరమైన సత్యములతో మన గృహములలో పునాది అయివుండాలి. ఈ ఆఙ్ఞలయొక్క సూత్రములను వెంబడించినట్లయితే, మనము మన పిల్లలకు దేవుని స్తుతించుట అనేది నిరంతరముగా చేయాలి, అది కేవలము ఆదివారము ఉదయములకే గాని రాత్రులుచేసే ప్రార్థనలకే గాని పరిమితముకాకూడదు. మనపిల్లలు సూటిగా భోధను పొందుకొనప్పుడు చాల గొప్పగా వ్య్వహరించుటను నేర్చుకొన్నప్పటికి, వారు మనలను కనిపెట్తుటవలన అతిఎక్కువగా నేర్చుకుంటారు. అందుకనే మనము చాల జాగ్రత్తగా మనము ఏది చేస్తున్నామో అని చూచుకోవాలి. మనము మొదట దేవుడు మనకప్పగించిన భాధ్యతలను వాటిని గుర్తించాలి. భర్తలు మరియు భార్యలు వారివురు గౌరవర్థముగా మరియు ఒకరినొకరు లోపరచుకొంటూ ఉండాలి (ఎఫెసీయులకు 5:21). అదే సమయములో, దేవుడు ఒక అధికార రీతిని ప్రతిదానిని క్రమములో పెట్టుటకు స్థాపించాడు. "ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను" (1 కొరింథీయులకు 11:3). క్రీస్తు తండ్రియైన దేవుడు కన్న తక్కువవాడు కాడు, అలాగే భార్య తన భర్తకన్నా తక్కువకానే కాదు. దేవుదు గుర్తించాడు, ఏదిఏమైనా, అధికారమునకు లోబడకుండా, క్రమము అనేది లేదు. గృహ యజమానుడుగా భర్తకున్న భాధ్యత తన స్వంత శరీరమును ప్రేమించునట్లు తన భార్యను ప్రేమించడము, క్రీస్తు తన సంఘమును ప్రేమిచినరీతిలో అదేవిధమైన త్యాగపూరితంగా ప్రేమించాలి (ఎఫెసీయులకు 5:25-29). ఇటువంటి ప్రేమపూరితమైన నాయకత్వానికి ప్రతిజవాబుగా, తన భర్త అధికారమునకు భార్య లోబడుట అనేది అతి కష్టమైనది కాదు (ఎఫెసీయులకు 5:24; కొలస్సీయులకు 3:18). తన ప్రాధమిక భాద్యత తన భర్తను ప్రేమించుట మరియు గౌరవించుట, స్వస్థబుధ్ధిగలవారును పవిత్రులును, ఇంట ఉండి పనిచేసుకొనువారునై యుండవలెను (తీతుకు 2:4-5). స్త్రీలు స్వభావసిధ్ధముగా పురుషులకన్నా ఎక్కువగా పోషిస్తారు కారణమేటంటే వారు ప్రాధమికముగా భాద్యత భరించుటకు నిర్మాణించబడ్డరు. క్రమశిక్షణ మరియు ఉపదేశము అనేవి తలిదండ్రుల కర్తవ్యములో చాలా కీలకమైన పాత్రలు. సామెతలు 13:24లో చెప్తుంది, "బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును." పిల్లలు ఎవరైతే క్రమశిక్షణలేని గృఅహములలో పెరుగుతారో వారు ఇష్టములేనివారుగా మరియు అయోగ్యమైనవారుగా భావిస్తూవుంటారు. వారికి సరియైన నడిపింపు మరియు ఆశానిగ్రహమూనేవి కోల్పోతారు, వారు ఎదుగుతున్నకొలది తిరుగుబాటుచేస్తూ మరియు తక్కువగా లేక ఎటువంటి అధికారమునకు కూడ గౌరవమునివ్వరు, దేవునితో సహా. "బుద్ది వచ్చునని నీకుమారుని శిక్షింపుము. అయితె వాడు చావవలెనని కోరవద్దు" (సామెతలు 19:18). అదే సమయములో, క్రమశిక్షణ ప్రేమతోను సరితూచి చూడవలెను, లేక పిల్లల మనస్సు చిరచిర కోపముతో కృంగకుండునట్లు, నిరాశతో మరియు తిరుగుబాటులో ఎదుగవచ్చు(కొలస్సీయులకు 3:21). దేవుడు క్రమశిక్షణ ఒకవ్యక్తి జీవితములో జరుగుతున్నప్పుడు చాలా భాధకరమైనదని గుర్తించాడు (హెబ్రీయులకు 12:11), గాని మనము ఆప్రేమతోకూడిన ఉపదేశమును వెంబడిస్తూన్నట్లయితే, అది చాల ప్రత్యేకముగా కొట్టచ్చినట్లు అది కేవలము బిడ్డకు ఉపయోగకరమే. “తండ్రులారా, మీపిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను భోధలోను పెంచుడి" (ఎఫెసీయులకు 6:4). కుటుంబ సంఘములో పిల్లలను పాల్గొనుట మరియు వారు యౌవనులుగా నున్నప్పుడే పాల్గొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. క్రమముగా బైబిలు నమ్మే సంఘమును (హెబ్రీయులు 10:25), వారిని మీరు వాక్యంనుచదివేటప్పుదు మిమ్ములును చూచుటకు అనుమతినివ్వండి మరియు వారితో మీరును కలసి చదవండి మీతో చదువుతకు ప్రయత్నించుడి. మీచుట్టూనున్న ప్రపంచము నిమిత్తమై వారు చూచున్నట్టుగానే వారితో సంభాషించండి, మరియు అనుదిన జీవితముద్వారా దేవుని మహిమనుగూర్చి భోధించండి. “బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు” (సామెతలు 22:6). ఎవరైతే దేవునిని స్తుతించుట మరియు విధేయత చూపించుటలో నిన్న్ను మాదిరిగా ఎంచుకుంటారో ఒక మంచి తల్లి లేక తండ్రిగా నుండటం అనేది అంతయు పిల్లలను పెంచుటలో తెలియపరుస్తుంది.