బైబిల్-చరిత్రPost Date:2013-10-01//No:11

బైబిలు గొప్పతనముబైబిలు లో 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,173 వచనాలు, 7,74,746 పదాలు ఉన్నాయి.
1. లోకం పై బైబిలు ప్రభావం:
 * బైబిలు అనేక రాజ్యాలను, అనేక రాజులను ప్రభావితం చేస్తుంది.
* అమెరిక రాజ్యాంగం బైబిలు సూత్రాలపై కట్టబడినది.
* మన భారత దేశానికి స్వాతంత్ర్యమును తీసుకుని వచ్చుటలో మహాత్మా  గాంధి కొండ మీద యేసు చేసిన ప్రసంగం నుంచి కొన్ని సూత్రాలు తీసుకుని వాడుకున్నాడు.

2. బైబిలు విశిష్టత:
* ప్రింటింగ్ మెషిన్ కనుగొన్న తరువాత ప్రచురణ చేయబడిన మొత్త మొదటి పుస్తకం బైబిలు.
* బైబిలు 40 కంటె ఎక్కువ మంది రచయితలతో (వేరు వేరు ప్రాంతాల నుండి వేరు వేరు సమయాల లో ఉన్న వారు)  వ్రాయ బడింది.బైబిలు వలె మరి ఏ పుస్తకము కూడా అనేక భాషలలో తర్జుమా చేయ బడలేదు.
* బైబిలు అందుబాటలో ఉనంతగా మరి ఏ పుస్తకము అందుబాటులో లేదు.
* బైబిలు (కవర్) సేకరించిన  చేసిన (కొన్ని వందల సం.ల) చరిత్ర ను ఏ పుస్తకము కలిగి యుండలేదు.
* బైబిలు వలె మరి ఏ పుస్తకము అంతగా అమ్ముడు పోలేదు.
* బైబిలు వలె మరి ఏ పుస్తకము లోను అంత అధికమైన ఐక్యత భావం లేదు.

బైబిలు