బైబిల్-చరిత్రPost Date:2013-09-22//No:10

భారత దేశంలో క్రైస్తవ్య ప్రవేశంక్రైస్తవ్యాన్ని ­ భారత దేశంలో మొట్ట మొదట ప్రవేశ పెట్టిన వాడు క్రీస్తు శిష్యుడైన 'తోమా'.
ఇతడుAC53 లో పర్షియా దేశం నుండి దక్షిణ భారత దేశంలో మలబారు లోని పెరియారు నది తీరపు ముఖద్వారంలోఉన్నకాంగ్రనూరు చేరి అక్కడ క్రీస్తుని గురించి భోదించాడు అని ఆధునిక చరిత్ర కారులు భావిస్తున్నారు.భారత దేశానికినౌకా మార్గం, వాణిజ్య సంబంధాలు ఉన్నందువల్ల క్రైస్తవ్యం భారత దేశానికి మొదటి శతాబ్దంలో వచ్చింది.
మొట్ట మొదట తోమా సువార్త భోధన ద్వారా కాంగ్రనూరులో నాలుగు హిందూ కుటుంబాల వారు క్రైస్తవులుగా మారారు.అతడు వారికి బైబిలును భోధించి , ప్రార్ధ విధానాలను నేర్పించి , తర్వాత కాంగ్రనూరుకి దక్షిణంగా ఉన్న మలీయన్కార, పాలయార్, గోక మంగళం, సీరణం, చాయల్, క్విలాన్, అనే ప్రాంతాలలో క్రీస్తు సువార్తను భోధించి , సంఘాల్ని స్థాపించాడు.తోమా మలబారు ప్రాంతం నుండి చెన్నపట్టణం చేరి సువార్త ప్రచారం చేసాడు. ఆ రక్షణ సువార్త విని అనేకులు క్రైస్తవులుగా మారడం చూసి అక్కడి పురోహిత వర్గం AC 72 లో తోమా పై దాడి చేసి , ఈటెలతో పొడిచి చంపారుఆ చంపిన ప్రదేశమే నేడు శాంతోం/సెయింట్
క్రైస్తవ్యాన్ని ­ భారత దేశంలో మొట్ట మొదట ప్రవేశ పెట్టిన వాడు క్రీస్తు శిష్యుడైన ''తోమా''.ఇతడుAC53 లో పర్షియా దేశం నుండి దక్షిణ భారత దేశంలో మలబారు లోని పెరియారు నది తీరపు ముఖద్వారంలోఉన్న కాంగ్రనూరు చేరి అక్కడ క్రీస్తుని గురించి భోదించాడు అని ఆధునిక చరిత్ర కారులు భావిస్తున్నారు.భారత దేశానికినౌకా మార్గం, వాణిజ్య సంబంధాలు ఉన్నందువల్ల క్రైస్తవ్యం భారత దేశానికి మొదటి శతాబ్దంలో వచ్చిందిమొట్ట మొదట తోమా సువార్త భోధన ద్వారా కాంగ్రనూరులో నాలుగు హిందూ కుటుంబాల వారు క్రైస్తవులుగా మారారు.అతడు వారికి బైబిలును భోధించి , ప్రార్ధ విధానాలను నేర్పించి , తర్వాత కాంగ్రనూరుకి దక్షిణంగా ఉన్న మలీయన్కార, పాలయార్, గోక మంగళం, సీరణం, చాయల్, క్విలాన్, అనే ప్రాంతాలలో క్రీస్తు సువార్తను భోధించి , సంఘాల్ని స్థాపించాడు.తోమా మలబారు ప్రాంతం నుండి చెన్నపట్టణం చేరి సువార్త ప్రచారం చేసాడు. ఆ రక్షణ సువార్త విని అనేకులు క్రైస్తవులుగా మారడం చూసి అక్కడి పురోహిత వర్గం AC 72 లో తోమా పై దాడి చేసి , ఈటెలతో పొడిచి చంపారుఆ చంపిన ప్రదేశమే నేడు శాంతోం/సెయింట్
భారత